Banner
Watermark
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1951 రోజులకు అన్నదానం
📅 13 August 2026, 03:17 PM ✍️ admin
News Image
*అన్నార్తులకు 1951 రోజులుగా అన్నదాన సేవలు*

*మై వేములవాడ సేవా ట్రస్ట్*

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి

ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1951రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున స్థానిక టిటిడి ధర్మశాల భీమేశ్వర రాజన్న ఆలయం వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని *నేటి అన్నదాత లుగా* డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టినరోజు పెళ్ళిరోజు, ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 9246939388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పొలాస రాజేందర్ పసుల శ్రీధర్ గొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home