Banner
Watermark
వర్షానికి కూలీపోయిన ఇంటీని పరీశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
📅 11 August 2026, 02:31 PM ✍️ admin
News Image
ఎల్లారెడ్డి పేట ఆగష్టు 11 : ల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సద్ది సర్వారెడ్డి ఇంటి పై కప్పు సోమవారం కురిసిన వర్షానికి కూలీ పోయింది
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వెళ్లి ఆ ఇంటిని పరీశీలించారు,
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అద్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి తహసీల్దార్ సుజాత తో చెరవాణిలో మాట్లాడారు, ఇంటి పై కప్పు కూలిపోయి నష్టపోయిన సర్వారెడ్డి కి
ప్రభుత్వం నుండి సహాయం అందచేయాలని కోరారు,
ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి, ఏఏంసి వైస్ ప్రసిడెంట్ గుండాడి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, బండారి బాల్రెడ్డి ,గంట బుచ్చాగౌడ్, ద్యాగం లక్ష్మి నారాయణ , మిర్యాలకర్ చందు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ గంట వెంకటేష్ గౌడ్, బింగి మల్లేశం యాదవ్, తదితరులు పాల్గొన్నారు,
🏠 Home