Banner
Watermark
నూతన ఎస్సై రమేష్ గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
📅 11 August 2026, 02:30 PM ✍️ admin
News Image
ఎల్లారెడ్డిపేట ఆగస్టు 11 : ఎల్లారెడ్డిపేట మండల సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రమేష్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం
మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సై రమేష్ గౌడు కు
పరిచయం అయ్యారు, అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించారు,
ఎస్సై రమేష్ గౌడ్ ను కలిసిన వారిలో
మాజీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు డైరెక్టర్ గుల్లపల్లి లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ రాములు రావుల లింగారెడ్డి గుర్రాల రాజిరెడ్డి
వంగ శ్రీకాంత్ రెడ్డి, సిరిపురం నరేందర్ తదితరులు పాల్గొన్నారు,
🏠 Home