Banner
Watermark
ఘనంగా బోనాల పండుగ
📅 10 August 2026, 02:05 PM ✍️ admin
News Image
*ఘనంగా బోనాల వేడుకలు *

రాజన్న సిరిసిల్ల నేటి ప్రభాత దర్శిని 9:
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అయిన ప్రతీక ఆషాడ మాస బోనాల వేడుకలు పెద్ద బోనాల్లో కాపు సంఘం ఆధ్వర్యంలో పోతురాజుల న్యూత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి బోనాలు వండి సాంప్రదాయక దుస్తులు అమ్మవారికి బోనం సమర్పించి ముక్కులు చెల్లించడం పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయం అని కాపు సంఘం అధ్యక్షులు తోట శంకర్ తెలిపారు అదేవిధంగా కాసెట్టి తిరుపతి కాసేట్టి పవన్ కాసేటి పరుశరాములు కాసెట్టి శ్రీనివాస్ సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ మంచి పంట దిగుబడులను తీయాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది
🏠 Home