కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్,వివిధ గ్రామాల సర్పంచ్ లు , ముఖ్య నాయకులు అధికారులు
కరీంనగర్ జిల్లా 07-08-2026 మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్ మండలంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మార్కెట్ యార్డ్ అభివృద్ధికి 1.5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం
30 లక్షలతో 100 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించుకుంటున్నాం..
వన సంరక్షణ పేరుతో వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది
హుస్నాబాద్ నియోజకవర్గం ప్రతి పౌరుడు ని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి..
మార్కెట్ యార్డ్ రాబోయే కాలంలో రైతులకు మరింత సేవలందించే విధంగా ఉంటుంది
సైదాపూర్ మండలంలోని ఏ గ్రామంలో అయినా ఐదు ఎకరాలు కేటాయిస్తే సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తాం
ప్రతి గ్రామ పౌరుడు వారినివాసంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి.. 5 ఎకరాల పైనున్నవారు ఆయిల్ ఫామ్స్ సాగు చేయాలి
వర్షపు నీటిని ఆదా చేసుకోవడానికి ఇంజక్షన్ బోర్స్ సిద్ధం చేసుకోవాలి
జలసిరీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
జలసిరి రైతాంగానికి అన్ని రకాలుగా ఉపయోగపడే కార్యక్రమం
భవిష్యత్తులో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం
సైదాపూర్ రైతులు వారి ఉత్పత్తుల అమ్ముకోవడానికి సబ్ మార్కెట్ యార్డు ఉపయోగపడుతుంది
మనకు దగ్గరలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ ఉంది ప్రతి ఒక్కరు ఆయల్ ఫామ్ సాగు చేయాలి