Banner
Watermark
చిదుగు గోవర్ధన్ గౌడ్ పరామర్శించిన బొప్పాపూర్ గ్రామ ముదిరాజులు
📅 04 August 2026, 04:15 PM ✍️ admin
News Image
ఎల్లారెడ్డి పేట ఆగష్టు 04 : రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ అల్లుడు ఆకాష్ గౌడ్ మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ లో ఇటీవల జరిగిన హత్య కేసులో మరణించారు,
బొప్పాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజులు మంగళవారం
కొంపల్లి లోని గోవర్ధన్ గౌడ్ నివాస గృహంలో కలిసి గోవర్ధన్ గౌడ్ ను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘానికి చెందిన బొమ్మన వేణి నారాయణ,కోల పర్షయ్య, గడ్డి స్కైలాబ్,గడ్డి స్కైలాబ్. నిమ్మల కిషన్, నిమ్మల రాజయ్య, బొమ్మన వేణి సత్యం, బొమ్మన వేణి పర్షయ్య,ఈరవేణి చంద్రయ్య,కోల ఎల్లయ్య, కోల రామకృష్ణ,కోల నరేష్ తమ్మనవేణి చంద్రయ్య. తదితరులు పాల్గొన్నారు*
🏠 Home