శివపరాశక్తి పీఠం లో శివయ్యకి విశేష అభిషేకాలు సప్త హరతులు
నేటి ప్రభాతదర్శిని ఎల్లారెడ్డిపేట ఆగస్టు 03: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని శివపరాశక్తి పీఠంలో సోమవారం సందర్బంగా శివయ్యకి పంచామృతాలు గంధం భాస్మభిషేకాలు సప్త హారతులు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగ జరిగింది,
ఇట్టి విశేష పూజలకి భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి శివయ్యకి భక్తి శ్రద్దలతో పూజలు చేసే మొక్కులు చెల్లించుకున్నారు
శివ పరాశక్తి పీఠాధిపతులు కాసు మనోహర్రాజు స్వామీజీ భక్తులకు తీర్థప్రసాదాలు అన్నప్రాసద వితరణ నిర్వహించారు,