1938 రోజులుగా దాతల సహకారంతో పేదలకు అన్నాదులకు అన్నదాన కార్యక్రమాలు
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1938 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున వర్షాన్ని కూడా లెక్కచేయక ఇది తమ బాధ్యతగా స్వీకరించి ట్రస్ట్ సభ్యులు స్థానిక టీటీడీ ధర్మశాల రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా మనమని పుట్టినరోజు సందర్భంగా గోదావరిఖని వాస్తవ్యులునాగిరెడ్డి మహేందర్ రెడ్డి శ్వేత దంపతులు, గొంగళ్ల శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా వీరి భర్త గారైన రవికుమార్ మరియు కుటుంబ సభ్యులు, పైడ ప్రవీణ్ కుమార్ జ్ఞాపకార్థం వీరి అన్న వదిన పైడ కృష్ణమోహన్ సరిత దంపతులు, పదవీ విరమణ మహోత్సవానికి పురస్కరించుకొని మెట్పల్లి వాస్తవ్యులు నంబి రాజేంద్ర శర్మ అరుణ దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 9246939388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పొలాస రా