Banner
Watermark
దత్తత్రేయ ఆలయ నిర్మాణానికి 25001/- రూపాయలు విరాళం అందజేత
📅 31 July 2026, 10:46 AM ✍️ admin
News Image
వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో మహారాజా ఫంక్షన్ హాల్ వద్ద నిర్మిస్తున్న శ్రీ సంతాన గణపతి శ్రీ దత్తాత్రేయుడు సరస్వతి దేవి కార్తవీర్యార్జునుడు సాయిబాబా ఆలయాల నిర్మాణానికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తన పుట్టినరోజు సందర్భంగా 25001/- రూపాయలు దేవాలయ ఫౌండర్ ఈశ్వరగారి నరహరి శర్మ గారికీ అందజేసినట్లు మధు తెలియజేశారు.
🏠 Home