Banner
Watermark
వర్షం నీటిని. తొలగింపు చేయిస్తున్న మద్దికుంట గ్రామ ఉపసర్పంచ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ ఉప సర్పంచ్ మోరి నుండి వర్షం నీరు భారీగా వస్తుంది దీన్ని గమనించిన. గ్రామ ఉప సర్పంచ్ ముత్యాల రాజు గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా రాజయ్య ను పిలి
📅 30 July 2026, 10:50 AM ✍️ admin
News Image
వర్షం నీటిని. తొలగింపు చేయిస్తున్న మద్దికుంట గ్రామ ఉపసర్పంచ్


కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ ఉప సర్పంచ్ మోరి నుండి వర్షం నీరు భారీగా వస్తుంది దీన్ని గమనించిన. గ్రామ ఉప సర్పంచ్ ముత్యాల రాజు గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా రాజయ్య ను పిలిపించి దగ్గర ఉండి భారీ వర్షం నీరు ను వర్షం లో ఉండి మొరి నీటి ని తొలగించడం జరిగింది
🏠 Home