Banner
Watermark
ప్లాష్..ప్లాష్.. ప్లాష్ యథావిధిగా కలెక్టరేట్లోనే ఔట్ సోర్సింగ్ ప్రవేశ పరీక్ష రేపు(ఆదివారం) జనగామ పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలలో రేపు(ఆదివారం) జరగాల్సిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగాల్లోనీ ఖాళీ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక కోసం ధర్మకం
📅 18 July 2026, 03:12 PM ✍️ admin
ప్లాష్..ప్లాష్.. ప్లాష్

యథావిధిగా కలెక్టరేట్లోనే ఔట్ సోర్సింగ్ ప్రవేశ పరీక్ష

రేపు(ఆదివారం) జనగామ పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలలో రేపు(ఆదివారం) జరగాల్సిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగాల్లోనీ ఖాళీ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక కోసం ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షను అనివార్య కారణాల వల్ల యథావిధిగా కలెక్టరేట్ కు మార్పు చేస్తూ జిల్లా ఉపాధి కల్పన ఉపాధి ర్యాకం కుమారస్వామి తెలిపారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. వివరాలకు 7995430401 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా కలెక్టరేట్ కు చేరుకోవాలని సూచించారు.

గమనిక: రేపు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు http://jangaon. Telangana.gov.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను పొందుపరచడం జరిగిందని, కావున డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ప్యాడ్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
🏠 Home