*పేదవారికి మనవంతుగా ఒక్కపూటైనా కడుపు నిండా భోజనం అందిద్దాం* *1925 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం* *దాతల సహకారంతో అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్* ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1925 రోజులుగా నిర్వహిస్తున్న
*పేదవారికి మనవంతుగా ఒక్కపూటైనా కడుపు నిండా భోజనం అందిద్దాం*
*1925 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం*
*దాతల సహకారంతో అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్*
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1925 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున టీటీడీ ధర్మశాల రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని *నేటి అన్నదాతలుగా* వేములవాడ వాస్తవ్యులు కోడం శ్రీ సాయి హర్ష పుట్టినరోజు సందర్భంగా వీరి అమ్మానాన్న నాగరాజు లత దంపతులు మర్రిపల్లి వాస్తవ్యులు చిరంజీవి పెరుక విఘ్నేష్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా వీరి అమ్మా నాన్న దేవయ్య పటేల్ శ్రీలత దంపతులు చిరంజీవి గుండెల్లి ద్వారకనాథ్ పుట్టిన రోజు సందర్భంగా వీరి అమ్మ నాన్న విజయ్ కుమార్ నవ్యశ్రీ దంపతులు పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల వాస్తవ్యులు కూరపాటి శ్రీధర్ దంపతులు *శాశ్వతదాత లుగా* డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ వొడ్యాల వేణు నాగుల చంద్రశేఖర్ పొలాస రాజేందర్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు