Banner
Watermark
ఆపదలో ఉన్న నా కొడుకును దాతలు ఆదుకోవాలని తల్లీతండ్రుల వేడుకోలు నేటి ప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి. అందరికి నమస్కారం నా ఎల్ది బల్ చందర్ మాది. కామారెడ్డి జిల్లా. రామారెడ్డి. మండలం. మద్దికుంట. గ్రామం. కామారెడ్డి జిల్లా. నేను జోమాటో కంపెనీ లో డెలివర
📅 15 July 2026, 04:51 PM ✍️ admin
News Image
ఆపదలో ఉన్న నా కొడుకును దాతలు ఆదుకోవాలని తల్లీతండ్రుల వేడుకోలు



నేటి ప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి.

అందరికి నమస్కారం నా ఎల్ది బల్ చందర్ మాది. కామారెడ్డి జిల్లా. రామారెడ్డి. మండలం. మద్దికుంట. గ్రామం. కామారెడ్డి జిల్లా. నేను జోమాటో కంపెనీ లో డెలివరీ బాయ్ గా హైదరాబాద్ లో పని చేసుకుంటా. దురదృశవంతు వెనుక నుండి వేరే వాహనం వచ్చి గుద్ది పోయింది నా తల్లి తండ్రులు చాలా పేద వారు నేను ఐ సి యూ. లో హాస్పిటల్ లో ఉన్న 800000.లక్షలు ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్ కొరకు. దయచేసి దాతలు ముందుకు వచ్చి నాకు సహాయం చేయగలరు. మా తల్లి తండ్రులు బాగా పేదవారు దయచేసి ఆదుకోండి. మా తండ్రి. ఎల్ది శేఖర్. తల్లీ. పద్మ.
🏠 Home