Banner
Watermark
మద్దికుంటలో సవ్యంగా సాగుతున్న సార్ ప్రక్రియ ఎన్మురేషన్ ధరఖాస్తు మీ గ్రామ బి ఎల్ ఓ. కు తప్పనిసరిగా అప్పజెప్పాలి లేదంటే మీ ఓటు పోయినట్టే తర్వాత బాధపడ్డద్దు ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించండి. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి రామారెడ్డి./కామార
📅 15 July 2026, 02:34 PM ✍️ admin
News Image
మద్దికుంటలో సవ్యంగా సాగుతున్న సార్ ప్రక్రియ


ఎన్మురేషన్ ధరఖాస్తు మీ గ్రామ బి ఎల్ ఓ. కు తప్పనిసరిగా అప్పజెప్పాలి

లేదంటే మీ ఓటు పోయినట్టే

తర్వాత బాధపడ్డద్దు

ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించండి.


నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి రామారెడ్డి./కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం ల సార్ ప్రక్రియ లో పలు పార్టీల నాయకులు పాల్గొంటున్నారు. బి ఎల్ ఓ.
సుజాత మాట్లాడుతూ మీకు ఇచ్చిన పారాం తిరిగి ఇవ్వాలి. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో GPO సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
🏠 Home