*అన్నదానంతో పాటు పేద మహిళలకు చీరల పంపిణీ* *వేములవాడ చారిటబుల్ ట్రస్ట్* ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1920 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున టీటీడీ ధర్మశాల రాజన్న, భీమేశ్వర ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్య
*అన్నదానంతో పాటు పేద మహిళలకు చీరల పంపిణీ*
*వేములవాడ చారిటబుల్ ట్రస్ట్*
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1920 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున టీటీడీ ధర్మశాల రాజన్న, భీమేశ్వర ఆలయాల వద్ద అన్నార్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమంతో పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించడం జరిగిందని *నేటి అన్నదాతలుగా* శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం రోజున పేదలకు అన్నార్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు, అలాగే జిల్లా హరీష్ రజిత గార్లు *శాశ్వతదాతలుగా* డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ చల్ల సత్తయ్య సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు