ఒక్కపూటైనా కడుపు నిండా భోజనం చేయలేని పేదలకు మన వంతుగా ఒక్క పూటైనా బోజనం అందిద్దాం
మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1889 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున రాజన్న ఆలయం వద్ద 50 మందికి పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగిందని నేటి అన్నదాత లుగా అధికమాసం పేదలకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో రిటైర్డ్ ఎమ్మార్వో వేములవాడ వాస్తవ్యులు పల్లా రాజేశం వరలక్ష్మి దంపతులు, యూకేలో పుట్టినరోజు జరుపుకుంటున్న బిరుదరాజు నవీన్ కుమార్ రాజు పుట్టినరోజు సందర్భంగా వీరి బావమరిది పెద్దిరాజు వేణు మాధవ్ రాజు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని, పుట్టిన, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 92469 39388 కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. నేటి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ ప్రతాప నటరాజు మఠం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు