Banner
Watermark
ఘన స్వాగతం పలికిన సీపీ, కలెక్టర్, డీసీపీ
📅 10 June 2026, 12:53 PM ✍️ admin
News Image
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా.. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొనేందుకు
జిల్లాకి విచ్చేసిన అనిల్ కుమార్ డి జి ( ఆపరేషన్స్ ) కి సీపీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పూల మొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు

అనంతరం అనిల్ కుమార్ డి జి సాయుధ పోలీస్ వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు
🏠 Home