ఎలక్షన్ లో వార్డ్ సభ్యులు గా గెలిపిస్తే. వార్డ్ అభివృద్ధికి తొడ్పాటు
📅 09 June 2026, 12:53 PM
✍️ admin
నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి రామారెడ్డి. కరుణాకర్.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం. మద్దికుంట గ్రామం 2.వార్డ్ మెంబర్. గౌతమి సంజీవ్ రెడ్డి అందరి నాయకుల లెక్క కాకుండా డబ్బు ఆశీచించి పని చేయడం లేదు తన సొంత ఖర్చు తో 3.వార్డ్ లో రోడ్డు బాగు లేకపోతే చినుకులు పడితే రోడ్డు మొత్తం బురద మాయం అయ్యింది ఈ రోడ్డు వల్ల ప్రజలకు ఇబ్బంది గా ఉన్నదని గ్రహించి సొంత ఖర్చు తో మొరం పోయించి రోడ్డు బాగు చేయించిన్నారు వార్డ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వార్డ్ సభ్యులు గౌతమి సంజీవ్ రెడ్డి మాట్లాతు వార్డ్ సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేరుస్తన్నాని తెల్పినరు