Banner
Watermark
ప్రభుత్వ విప్ మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బల్మూరి వెంకట్
📅 06 June 2026, 12:20 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని జూన్ 06
ఈరోజు ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బల్మూరి వెంకట్ అన్న గారిని తన నివాసంలో మల్లన్న పల్లి గ్రామ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మల్లన్న పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల రాము మరియు ఎన్ ఎస్ యు ఐ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పసునూటి అన్వేష్ మల్లన్న పల్లి ఐదవ వార్డు వార్డ్ మెంబర్ తోటరాజు, పాల్గొనడం జరిగింది
🏠 Home