-మహిళా వారోత్సవాలు nutrition mission theme తో కార్యక్రమం నిర్వహించడం జరిగినది
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా కళా భారతి లో -మహిళా వారోత్సవాలు nutrition mission theme తో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ,మెప్మా, మున్సిపల్ డిపార్ట్మెంటు చేస్తున్న ఆక్టివిటీస్ చాలా బాగా ఉన్నాయి అని ప్రజలకు ఎంత గానో లబ్ధి చేకూరుతుందో వివరించారు. ప్రజలందర ప్రభుత్వ సేవలను పొందాలి అన్నారు. మహిళలు తమ ఆరోగ్య పట్ల శ్రద్ద చూపాలి మహిళలు ఆరోగ్యాంగా ఉంటే నే కుటుంబం ఆరోగ్యాంగా ఉంటుంది అని తద్వారా ఆరోగ్య సమాజం నిర్మించ బడుతుందని అన్నారు. కళా భారతి లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో మహిళలు హెల్త్ check ups చె్యువకోవాలి అని అన్నారు. ఏ స్కీం అయిన అది క్షేత్ర స్థాయి వరకు ప్రజల దాక చేరాలని అన్నారు.కార్యక్రమం చివర్లో RP లకు jumbo check చీరల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ కి వంటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. Junk food తినకూడదని, oil sugar వాడకం తగ్గించాలని పోషకహారం ప్రాధాన్యత ను వివరించి ప్రతిజ్ఞ చేయించారు.కళా భారతి లో ఏర్పాటుచేసిన స్టాల్స్ ని మున్సిపల్ కమిషనర్ మేయర్ ప్రజా ప్రతినిధులు చూడడం జరిగింది 181,1098 toll free number ప్రదర్శించారు .ఈ కార్యక్రమం లో మేయర్ కొలగాని శ్రీనివాస్, Deputy మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, Suda చైర్మన్, పలుగురు కార్పొరేటర్స్, DWO సరస్వతి, CDPO సబిత, deputy commissioner venu madhav DMC srivani TMC manasa,icds supervisors అంగన్వాడీ టీచర్స్, RPs, మహిళలు పాల్గొన్నారు.