సిరిసిల్ల మే 20 (నేటి ప్రభాత దర్శి ని)
📅 20 May 2026, 12:17 PM
✍️ admin
సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేట 12వ వార్డు కౌన్సిలర్ మొగిలి నాగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతున్నాడు నా స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఆయనతో బీ ఆర్ ఎస్ నాయకులు కొండా శ్రీనివాస్ తదితరు నాయకులు ఉన్నారు