Banner
Watermark
దాతల సహకారంతో 1826 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం అన్నిదానాల్లో కెల్ల అన్నదానం మిన్న 1826 రోజులుగా అన్నార్తులకు పేదలకు అన్నదానం
📅 20 April 2026, 02:15 PM ✍️ admin
News Image
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున లక్ష్మీ గణపతి రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎండలు బాగా ఉండడంతో మధ్యాహ్నం 12.30 నుండి 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవు తుందని నేటి అన్న దాతలుగా ఎం.ఎల్.ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వనజ దంపతుల పెళ్ళిరోజు సందర్భంగా తోట రాజు కౌన్సిలర్, అక్షయతృతీయ సందర్భంగా మెటుపల్లి బండలింగాపూర్ వాస్తవ్యులు దోమకొండ సత్యకృష్ణ ప్రసాద్ శర్మ నీలిమ దంపతులు, జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు, వట్టెముల వాస్తవ్యులు యమ దేవరాజు సమత దంపతులు, పుట్టినరోజు సందర్భంగా గోపన్నగారి రాములు శర్మ అనూష దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్రదించా లని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు తోట రాజు (కౌన్సిలర్) మహమ్మద్ అబ్దుల్ రఫిక్ సగ్గు రాహూల్ పసుల శ్రీధర్ మఠం శివకుమార్ సిన్నన్ ముబారిక్ రిషబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home