Banner
Watermark
సమాజంలో కులవ్యవస్థను, వర్ణభేదాలను, లింగ వివక్షను సమూలంగా
📅 20 April 2026, 12:58 PM ✍️ admin
News Image
.వ్యతిరేకించిన అభ్యుదయవాది శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి తేదీ 20.04.2026 సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు..


ఈ సందర్భంగా శ్రీ బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ గడ్డం నగేష్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీమతి ఎం. సౌజన్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి. కాకరకాయల మంజుల, గౌరవ అధ్యక్షులు శ్రీ ఆకుల రాములు, అద్యక్షులు శ్రీ చిట్టి శోం కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ. కడెం శివప్రసాద్, జనరల్ సెక్రటరీ శ్రీ. పత్తి స్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీ సొల్లేటి చంద్రమౌళి, వీరశివ బందువులు మరియు బీసీ అభివృద్ధి కార్యాలయము సిబ్బంది. పాల్గొన్నారు.
🏠 Home