Banner
Watermark
పేదవారికి ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం అందిద్దాం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
📅 13 April 2026, 02:16 PM ✍️ admin
News Image
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1819 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున లక్ష్మీగణపతి, రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద 50మంది పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా ఉగిలే శ్రేష్ఠ పుట్టినరోజు సందర్భంగా అమెరికా నుండి అమ్మ నాన్న ఉగిలే సుధీర్ స్వాతి దంపతులు మరియు నానమ్మ ఉగిలే అమ్మాయి, రాపెల్లి శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వీరి అమ్మ నాన్న గారైన రాపెల్లి శ్రీధర్ లావణ్య దంపతులు, శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం పురస్కరించు కుని జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు చిరంజీవి చందుపట్ల హయాన్ క్రితిక్ పుట్టినరోజు సందర్భంగా గోదావరిఖని 8వ.ఇంక్లైన్ వాస్తవ్యులు చందుపట్ల మధుకర్ రెడ్డి అంజలి దంపతులు, అమ్మమ్మ తాతయ్య గారైన దండ రాజిరెడ్డి సునీత దంపతులు, చిరంజీవి చింతలతడెం శ్రీహర్ష్ పుట్టినరోజు సందర్భంగా అమ్మ నాన్న గారైన అశోక్ లాస్య దంపతులు శాశ్వతదాతలుగా డాక్టర్ జువ్వాడి వెంక టేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగుల చంద్రశేఖర్ సగ్గు రాహూల్ పసుల శ్రీధర్ ఉగిలే అమ్మాయి తదితరులు పాల్గొన్నారు
🏠 Home