మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
📅 13 April 2026, 01:54 PM
✍️ admin
నేటి ప్రబాతు దర్శిని ప్రతినిధి కరుణాకర్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో గత సంవత్సరం మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులకు నూతనంగా వచ్చిన యూనిఫామ్స్ హెడ్మాస్టర్ రాజన్న చేత జరిగింది. ఆయన మాట్లాడుతూగ్రామ ప్రజలు మనవి ఏమనగా మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి. మీ పిల్లలకు మేము మంచి చదువు చెప్పిస్తాం. వారి భవిష్యత్ బాధ్యత. మీ పిల్లలకు మంచి ఆహారం. చదువు. అందిస్తాం గ్రామ ప్రజలు. తల్లి తండ్రులు.యువత. కూడా సహకరించగలరు. అని వేడుకుంటున్నారు.