Banner
Watermark
నిరుద్యోగ యువకులకు గొప్ప సదవకాశం
📅 31 March 2026, 03:10 PM ✍️ admin
News Image
1. మొబైల్ రిపేరింగ్(30DAYS)
2. బైక్ మెకానిక్(30DAYS)
3. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ (30)
4. సీసీటీవీ ఇన్స్టలేషన్(13)
5. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్(30)
భారతీయ స్టేట్ బ్యాంకు - గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వారు నిర్వహించు పైన తెలిపిన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమగునని సంస్థ డైరెక్టర్ శ్రీ బాస.రవి గారు తెలిపారు.అభ్యర్థులు వరంగల్ రూరల్, హనుమకొండ ,(Prof జయశంకర్) భూపాలపల్లి, జనగాం, ములుగు మరియు మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
.
అభ్యర్థుల యొక్క అర్హతలు

1. వయోపరిమితి 18-50.సం లు.
2. తెలుగు లో చదవటం రాయటం వచ్చిఉండవలెను..
3. చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు అర్హులు కాదు
4. తెలుపు రేషన్ కార్డ్ కలిగి వుoడవలెను.
ఆసక్తి గల అభ్యర్థులు 4 పాస్స్ పోర్ట్ సైజు ఫోటోలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్దు మరియు విద్యార్హత జిరాక్స్ కాపీలను తీసుకోని భారతీయ స్టేట్ బ్యాంకు - గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (SBI RSETI)సంస్కృతి విహార్ T T D C , హసన్ పర్తి, వరంగల్ జిల్లా – 506 371, ఆడ్రస్ లో తేది. 05.04.2026 లోగా పేర్లు నమోదు చేసుకోగలరు.

# శిక్షణ కార్యక్రమం 06.04.2026 నుండి ప్రారంబమగుతుంది.
# శిక్షణ కాలంలో ఉచిత భోజనం మరియు వసతి సదుపాయం కల్పిచబడును. కోర్స్ సంబందిoచిన మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వబడును.
# శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యతా పత్రం (సర్టిఫికేట్) ఇవ్వబడును.
# మరిన్ని వివరాలకు, 9849307873,97040 56522 , 6281260878,9949108934. నంబర్లను సంప్రదించగలరు.

DIRECTOR


NOTE:మున్సిపాలిటీ నివాస ప్రాంతము అయినటువంటి అభ్యర్తులు అనర్హులు.( అర్బన్ లో ఉన్న గ్రామీణ ప్రాంతం గ్రామా పంచాయతీ పరిధిలో ఉన్న వారు మాత్రమే ఎలిజిబుల్)
🏠 Home