రాజన్న ఆలయం వద్ద 150 మంది అన్నార్తులకు భక్తులకు స్వీట్లతో పాటు అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో 1803 రోజులుగా అన్నార్తులకు అన్నదానం
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1803 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మంది భక్తులకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్నదాన కార్యక్రమంతో పాటు స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా కొడిమ్యాల వెంకట రాములు లత దంపతుల 50వ. పెళ్లిరోజు సందర్భంగా వడ్లకొండ శ్రవణ్ మరియు కుటుంబ సభ్యులు, మనుమని పుట్టినరోజు సందర్భంగా కె.ఆర్. ఉదయశ్రీ రెడ్డి, పెళ్లిరోజు సందర్భంగా హన్మకొండ జిల్లా శాయంపేట వాస్తవ్యులు పిండి ప్రవీణ్ కుమార్ సాయికీర్తి దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంక టేశ్వర రావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు గొంగళ్ల రవికుమార్ వొడ్యాల వేణు నాగుల చంద్రశేఖర్ ప్రతాప నటరాజు పొలాస రాజేందర్ పసుల శ్రీధర్ సగ్గు రాహుల్ మధు కవిత మధు ప్రత్యుష చిన్నారి ప్రతాప వేదజ్ఞ నల్లగొండ రాజు రేణుక వడ్లకొండ శ్రవణ్ గొట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు