Banner
Watermark
కొలగాని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వాటర్ ప్యూరి ఫైర్ ప్రారంభిచడం జరిగినది
📅 28 March 2026, 02:37 PM ✍️ admin
News Image
ఈ రోజు కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధి లో తీగలగుట్టపల్లి 1st అంగన్వాడీ కేంద్ర లో సాక్షం అంగన్వాడీ లొ భాగంగా mayor కొలగాని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వాటర్ ప్యూరి ఫైర్ ప్రారంభిచడం జరిగినది. అవే కాకుండా సాక్షం అంగన్వాడీ లో జిల్లా లో ఉన్న 269 అంగన్వాడీ కేంద్రాలలో awc ఒక్కింటికీ లక్ష రూపాయలు తో LED టీవీ, ECCE material,రైన్ వాటర్ హార్వెస్టింగ్, బాల పెయింటింగ్, పోషణ వాటిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది . కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ లొ 35 అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తారు. ఈ కార్యక్రమం లో మేయిర్ గారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం లొ మరి ఇన్ని సదుపాయాలు కల్పించి అంగన్వాడీ పిల్లల హాజరు శాతం పెరిగేలా కృషి చేయాలి అని అన్నారు. Preschool పిల్లలకు ప్రోగ్రెస్ కార్డ్స్ అందచేశారు. ECCE మేళా లో పిల్లల ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ కార్యక్రమం లొ మేయర్,సీడీపీఓ సబితా,supervisor rajamani, awts srilata, rajamani, kanaka laxmi, dHEW సిబ్బంది kavita, shylaja,పిల్లలు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
🏠 Home