Banner
Watermark
పరిసరాలు పరిశుభ్రం గా ఉండాలి పదవ తరగతి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం గా ప్రిపేర్ అవ్వాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 25 March 2026, 02:36 PM ✍️ admin
News Image
బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగాం లోని మైనారిటి సంక్షేమ గురుకులం ని ఆకస్మికంగా సందర్శించారు

ముందుగా స్టాఫ్ రూమ్ ని చెక్ చేసి.... ఆ తరవాత
పదవ తరగతి విద్యార్థుల దగ్గర కి వెళ్లి మాథ్స్ పరీక్ష కి ఏవిధం గా ప్రిపేర్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు

మాథ్స్ లోని కొన్ని అంశాలని కలెక్టర్ స్వయం గా విద్యార్థులకు భోదించారు

మాథ్స్ లోని కొన్ని అంశాలని కలెక్టర్ స్వయం గా విద్యార్థులకు భోదించారు

కిచెన్ రూమ్ లోకి వెళ్లి.. వంట సామాగ్రి ని చూసి...అన్నీ తాజాగా ఉన్నాయా లెవా అని పరిశీలించారు

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు..

చుట్టూ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా పెట్టుకోవాలని, టాయిలెట్స్, విద్యార్థుల రూమ్ లు కూడా నీట్ గా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు

అనంతరం శామీర్ పేట్ గ్రామం లోని ఇందిరమ్మ ఇళ్ల ను కలెక్టర్ పరిశీలించి.... లబ్ధిదారులతో మాట్లాడారు

ఇంటికి ఎంత ఖర్చు అయ్యింది...నిర్మాణం జరిగిన తీరును... అలాగే సొంత ఇంటి కల నెరవేరడం తో వారి అభిప్రాయాలను కలెక్టర్ స్వయం గా అడిగి తెలుసుకున్నారు

ఈ కార్యక్రమం లో DSDO విక్రమ్, హోసింగ్ పీడీ మాతృ నాయక్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home