Banner
Watermark
అన్నదానం మహాదానం అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి.
📅 13 March 2026, 03:31 PM ✍️ admin
News Image
మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1785 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద పేదలకు అన్నార్తులకు దాతలు అందించిన సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా చిన్నారి గడ్డమీది జిహ్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వీరి అమ్మ నాన్న గడ్డమీది అనీల్ కుమార్ గౌడ్ రోహిణి గౌడ్ దంపతులు, చిరంజీవి పాత ఋషీకేశ్ పుట్టినరోజు సందర్భంగా వీరి తాతయ్య నానమ్మ పాత విజయ శ్రీనివాస్. దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంప తులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయికృష్ణ ఉన్నారని మీ యొక్క పుట్టినరోజు పెళ్ళి రోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్క పూటైనా భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, సగ్గు రాహుల్, పసుల శ్రీధర్ వంగల శ్రీధర్ ముంజ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home