ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక అవగాహన ప్రారంభం
📅 12 March 2026, 12:27 PM
✍️ admin
తంగళ్ళపల్లి మండలం జిల్లెల లోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో *ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక*లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు.