Banner
Watermark
మార్చి 12 జనగామ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం
📅 12 March 2026, 12:24 PM ✍️ admin
News Image
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం లో గురువారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంలు
జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, ఘనపూర్ (స్టేషన్) మునిసిపల్ ఛైర్పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, జనగామ మునిసిపల్ వైస్ ఛైర్పర్సన్ పర్వతాల భూష, ఘనపూర్ (స్టేషన్) వైస్ ఛైర్పర్సన్ నీల రాజమ్మ, హాజరయ్యి, వందేమాతరం గీతాన్ని, రాష్ట్ర గేయాన్ని ఆలపించి, ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు
🏠 Home