Banner
Watermark
శివతాండవ స్తోత్రం ఆలపించిన ఇంచార్జి కలెక్టర్
📅 16 February 2026, 02:56 PM ✍️ admin
News Image
సిరిసిల్ల
శివతాండవ స్తోత్రం ఆలపించిన ఇంచార్జి కలెక్టర్
మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని శివార్చన స్టేజ్ వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శివ తాండవ స్తోత్రాన్ని ఆలపించారు.
🏠 Home