కౌంటింగ్ ప్రక్రియ ని పరిశీలి
📅 13 February 2026, 11:38 AM
✍️ admin
ఫిబ్రవరి 13
జనగాం
@ఏకశిలా బి ఈ డి కాలేజ్
జనగాం మున్సిపాలిటీ కి సంబందించిన
కౌంటింగ్ ప్రక్రియ ని పరిశీలిస్తున్న జనరల్ అబ్సర్వర్ నర్సింహా రెడ్డి , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిజ్వాన్ బాషా షేక్,డీసీపీ రాజ మహేంద్ర నాయక్