పాలకూర్తి లోని శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఫంక్షన్ హాల్ ప్రారంభ0
📅 23 January 2026, 04:21 PM
✍️ admin
జనగాం
@ పాలకుర్తి
ఇందిరా మహిళా శక్తి పథకం లో భాగం గా... పాలకూర్తి లోని శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఫంక్షన్ హాల్ ను ప్రారంభించి.. DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) గారు....పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు, స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సభ్యులు