Banner
Watermark
కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో 2026-27 విద్య సంవత్సరమునకు గాను admissions poster ఆవిష్కరణ
📅 16 January 2026, 03:19 PM ✍️ admin
News Image
తెలంగాణ మైనార్టీ పాఠశాలలు మరియు కళాశాల లో 2026-27 సంవత్సరమునకు గాను ..ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC, BiPC ,M.E.C,C.EC and Vocational MLT, ET గ్రూపులలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. అలాగే ఆరు, ఏడు ,ఎనిమిదవ తరగతులలో మైనార్టీ మిగులు సీట్లు కూడా కలవు. కావున తల్లిదండ్రులు పాఠశాల మరియు కళాశాల లో అప్లై చేసుకోవాలని ఈ రోజు అదనపు కలేక్టర్ dr Ashwini tanaji wakade గారి చేతుల మీదుగా admission poster ఆవిష్కరణ జరిగింది.అలాగే COE లో IIT/NEET మరియు EAPCET coaching ఇవ్వబడును.అన్లైన్ లో www.tgmreistelangan.cgg.gov.in లో‌ తేదీ 16/1/2026 నుండి 28/02/2026 లోపు అప్లై చేసుకోవాలి.కరీంనర్ జిల్లా లో 5 బాయ్స్ మరియు 4 బాలికల విద్య సంస్థలు కలవు.ఈ కార్యక్రమం లో RLC విమల గారు,విజిలేన్స అధికారులు అక్రం పాషా ,ఇంతీయజ్ , ప్రిన్సిపాల్స వీర్ల మహేష్,పోరండ్ల చంద్రమోహన్,పిడిశేట్టీ సంపత్,కనిపర్త సురేష్, మౌనిక సోని మరియు వార్డేన్స సైఫుద్దిన్, ఉస్మాన్ పాల్గొన్నారు
🏠 Home